- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > వాళ్లకు ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి.. నేను మాత్రం ఇంకా పర్మిషన్ తీసుకుంటున్న: అనుపమ పోస్ట్
వాళ్లకు ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి.. నేను మాత్రం ఇంకా పర్మిషన్ తీసుకుంటున్న: అనుపమ పోస్ట్
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడు చేసే అల్లరి, ఫొటోస్ షూట్‌లతో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక అనుపమ ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. ఫన్నీ మీమ్స్, ట్రోల్స్‌తో సందడి చేస్తారు నెటిజన్లు.
ఈ క్రమంలోనే నెట్టింట్ మరోసారి వైరల్ అవుతోంది క్యూట్ బేబీ. ఈ మేరకు అనుపమ ‘‘నా ఏజ్ ఉన్న కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రెగ్నెంట్ అవుతున్నారు. కానీ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి అన్నా పర్మిషన్ తీసుకుంటున్న’’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Next Story






