మొదటి మూవీతోనే భారీ సక్సెస్‌ను అందుకొన్న టాప్ 10 డైరెక్టర్స్ వీళ్లే..?

by Disha Web Desk 9 |
మొదటి మూవీతోనే భారీ సక్సెస్‌ను అందుకొన్న టాప్ 10 డైరెక్టర్స్ వీళ్లే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే కొంతమంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు మొదటి సినిమాతోనే సక్సెస్ కావడం అనేది చాలా కష్టం. కానీ కొంతమందికి అప్పుడప్పుడు అద‌ష్టం కలిసి వస్తుంది. ఫస్ట్ చిత్రంతోనే విజయం అందుకున్న అలాంటి స్టార్ డైరెక్టర్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

S.S.రాజమౌళి - స్టూడెంట్ నెంబర్ 1

పూరీ జగన్నాథ్ - బద్రి

బోయపాటి శ్రీను - భద్ర

V.V.వినాయక్ - ఆది

శ్రీవాస్ - లక్ష్యం

అనిల్ రావిపూడి - పటాస్

తేజ - చిత్రం

సందీప్ వంగ - అర్జున్ రెడ్డి

కళ్యాణ్ కృష్ణ - సోగ్గాడే చిన్ని నాయనా

కొరటాల శివ - మిర్చి

Read More: Ram CharanTej : రామ్ చరణ్ కూతురికి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

Next Story

Most Viewed