ఈ వారం OTT లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు ఇవే

by Disha Web Desk 9 |
ఈ వారం OTT లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు ఇవే
X

దిశ, సినిమా: ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని తెలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.

- ‘సురాపానం’ అక్టోబర్ 24 (ఆహా)

- ‘కేస్ 30’ అక్టోబర్ 24 (ఆహా)

- ‘ఆపరేషన్ అలమేలమ్మ’ అక్టోబర్ 27 (ఆహా)

- ‘చాంగురే బంగారు రాజా’ అక్టోబర్ 27 (ఈటీవీ విన్)

- ‘చంద్రముఖి 2’ అక్టోబర్ 26 (నెట్‌ఫ్లిక్స్ )

- ‘గాడ్’ అక్టోబర్ 26 (నెట్‌ఫ్లిక్స్ )

ఇవి కూడా చదవండి : ఓటీటీలోకి వచ్చేసిన నయనతార ‘గాడ్’


Next Story