- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం OTTలో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే..
ప్రతి వారం ఏవో ఒక సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి. ఈ వారం విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే..
ఓటీటీ
'ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 3' ఆగష్టు 8 న డిస్నీ ప్లస్ లో స్ట్రీమ్ కానుంది.
'జోంబీవర్స్' ఆగష్టు 8 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'నెయ్మార్' ఆగష్టు 8 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
'గ్రాన్ టురిస్మో' ఆగష్టు 11 న థియేటర్లో విడుదల కానుంది.
'భోళా శంకర్' మూవీ ఆగష్టు 11 న థియేటర్లో విడుదల కానుంది.
'జైలర్' మూవీ ఆగష్టు 10 న థియేటర్లో విడుదల కానుంది.
Also Read: నాకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్ డేనే అంటున్న Keerthy Suresh
Next Story






