- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
by Chukka Sudharani |
ఓటీటీల్లో విడుదలకు కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి.

X
దిశ, సినిమా: ఓటీటీల్లో విడుదలకు కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ ఈ నెల 17నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే సీనియర్ నటి టబు ప్రధాన పాత్రలో నటించిన ‘కుత్తే’ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 16నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. డ్వేయాన్ జాన్సన్ నటించిన ‘బ్లాక్ ఆడమ్’ మార్చి 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Next Story






