OTT Movies: ఈ వారం ఓటీటిలో, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
OTT Movies: ఈ వారం ఓటీటిలో, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు.. బయటకెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. కొందరైతే ఇంట్లో ఉండి ఓటిటిలో విడుదలైన సినిమాలన్ని చూస్తుంటారు. మరి ఈ వారం ఏయే సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యాయో ఇక్కడ చూద్దాం..

ఓటీటీ

' మై ఫాల్ట్ ' జూన్ 8 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

' ఫరేజ్ ' జూన్ 9 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' షాహిద్ కపూర్ బ్లడీ డాడీ ' జూన్ 10 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' విమానం ' తమిళ మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.

' స్టాన్ లీ ' ఇంగ్లీష్ మూవీ జూన్ 10 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: Rambha: నేడు హీరోయిన్ రంభ బర్త్ డే.

Next Story

Most Viewed