OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే!

by Jakkula Samataha |

OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే!
X

దిశ, సినిమా : ప్రస్తుతం ఓటీటీల హవానే కొనసాగుతోంది. కరోనా కాలం నుంచి థియేటర్స్‌లో సందడి కాస్త తక్కువై ఓటీటీలో సందడి పెరిగిపోయింది. చాలా మంది ఓటీటీలో సినిమాలు చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఓటీటీ కూడా వెబ్ సిరీస్, కొత్త కొత్త సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడం, థియేటర్లో విడుదలైన సినిమాలను భారీ ధరకు కొనుగోలు చేసి, మూవీ రిలీజైన 15 నుంచి 25 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయడంతో, ప్రేక్షకులు ఓటీటీవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాలు మాత్రం ఎక్కువగా, థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కాగా, ఈ వారంత ఓటీటీలో ఏ సినిమాలు, ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ :

ఔట్ స్టాండింగ్ : ఏ కామెడీ రివల్యూషన్ ( ఇంగ్లీష్ సినిమా ) జూన్ 18

ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియణ్ సిరీస్ ) జూన్ 18

క్లెక్స్ అకాడమీ ( పోలిష్ మూవీ) జూన్ 19

లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) జూన్ 19

మహారాజ్ (హిందీ చిత్రం) జూన్ 19

అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 20

కోటా ఫ్యాక్టరీ సీజన్ 30

గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) జూన్21

నడికర్ తిలకం ( తెలుగు డబ్బింగ్ సినిమా ) జూన్ 21

ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 ( మాండరిన్ సిరీస్) జూన్ 21

ట్రిగ్గర్ వార్నింగ్ ( ఇంగ్లీష్) జూన్ 21

రైజింగ్ ఇంపాక్ట్ ( జపనీస్ సిరీస్) జూన్22

డిస్ని +హాట్ స్టార్..

బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) జూన్ 21

బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) జూన్ 21

ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 21

సీరగన్ (తమిళ సినిమా) జూన్ 18

అమెజాన్ మినీ టీవీ..

ఇండస్ట్రీ (హిందీ సిరీస్) జూన్ 19

జియో సినిమా..

హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) జూన్ 17

బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) జూన్ 21

Next Story