" ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " Itlu Maredumilli Prajaneekam సినిమాలో మైనస్ పాయింట్స్ ఇవే !

by Disha Web Desk 10 |
 ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం  Itlu Maredumilli Prajaneekam  సినిమాలో మైనస్ పాయింట్స్ ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లరి నరేష్ తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలతోనే ఎదిగాడనే చెప్పుకోవాలి. " అల్లరి " సినిమాతో హిట్టు అందుకొని అల్లరినరేష్ గా తన పేరును మార్చుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి తన సినీ కెరియర్లో విజయాల కంటే అపజయాలనే ఎక్కువ చూసాడు. అయినా కూడా సినిమాలను మాత్రం వదిలిపెట్టలేదు. మహర్షి సినిమాతో విజయం హిట్టు కొట్టి.. తర్వాత వచ్చిన " బంగారు బుల్లోడు " ఫ్లాప్ గా నిలిచినా.. " నాంది " సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. " నాంది " సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేపించుకున్నాడు. " ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఈ మైనస్ పాయింట్స్ లేకపోతె నరేష్ మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు.

" ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " సినిమాలో మైనస్ పాయింట్స్ ఇవే !

1. సినిమాలో కంటెంట్ ఉంటె థియోటర్లో చూస్తాం..కానీ ఇక్కడ ఆ కంటెంట్ మిస్ అయ్యిందనే చెప్పుకోవాలి.

2. మనం ఏ సినిమా చుసిన తర్వాత ఏమి జరుగుతుందా అని ఊహించలేము.. కానీ ఈ సినిమాలో సీన్ తరవాత నెక్స్ట్ ఏమి జరుగుతుందో తెలిసిపోతుంది.

3. ఫస్ట్ హాఫ్ లో ఏమి చెప్పాలనుకున్నారో అది చెప్పలేకపోయారు. అలాగే ఇంటర్వెల్ కూడా అంత ఆసక్తికరంగా లేదనిపించింది.

4. సెకండ్ హాఫ్ అయిన సినిమాకు ప్లస్ అవుతుందనుకుంటే అది కూడా ల్యాగ్ చేసేసారు.

5. మొత్తానికి ఈ సినిమా యావరేజ్‌ గా నిలిచింది.

Read More: పాపం.. తమన్ మళ్ళీ అదే తప్పు చేశాడా!


Next Story