- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 2న రిలీజ్ అయ్యే ఐదు తెలుగు సినిమాలు ఇవే..
ఈ శుక్రవారం థియేటర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే.. టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్‌బాబు చిన్నకొడుకు అభిరామ్ దగ్గుబాటి ‘అహింస’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు.

X
దిశ, సినిమా: ఈ శుక్రవారం థియేటర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే.. టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్‌బాబు చిన్నకొడుకు అభిరామ్ దగ్గుబాటి ‘అహింస’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ జూన్ 2న శుక్రవారం రిలీజ్ అవుతుంది. దీంతో పాటుగా టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్‌బాబు తనయుడు గణేష్‌బాబు హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సార్’ కూడా జూన్ 2న రిలీజ్ కానుంది. ‘పరేషాన్’ మూవీ కూడా ఈ వారమే థియేటర్లలో సందడి చేయబోతుంది. అలాగే ఈ మూడు సినిమాలతో పాటు సీనియర్ నటుడు అజయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘చక్రవ్యూహం’ , ‘ఐక్యూ ది పవర్ అఫ్ స్టూడెంట్’ కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి రాబోతున్నాయి.
Read More... Shraddha Das :బ్లాక్ బికినీలో హీట్ పెంచుతున్న శ్రద్ధా దాస్
Next Story






