- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలు ఇవే!
ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో ఏవో ఒక కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.

X
దిశ, సినిమా: ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో ఏవో ఒక కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలు ఇవే.
ఓటీటీ
లస్ట్ స్టోరీస్ సీజన్ 2 , జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Witcher Season 3, జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'Lakadbaggha' జీ 5 లో జూన్ 30 న స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' ఆస్టరాయిడ్ సిటీ ' జూన్ 27 న థియేటర్లో విడుదల కానుంది.
' ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ' జూన్ 30 న థియేటర్లో విడుదల కానుంది.
' డీ బ్లాక్ ' జూలై 01 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






