ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ మూవీస్ ఇవే..

by Disha Web Desk 10 |
ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ మూవీస్ ఇవే..
X

దిశ, సినిమా: ప్రతి నెల మాదిరిగానే ఈ మంథ్ కూడా సూపర్ కంటెంట్‌తో వస్తున్న చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

-రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల

-మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల

-దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోటా’ ఆగస్టు 18న విడుదల

- వరుణ్ తేజ్ ‘గాండీవధార అర్జున’ ఆగస్టు 25న విడుదల

- కార్తికేయ ‘బెదురులంక 2012’ ఆగస్టు 25న విడుదల

- మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘బిజినెస్ మేన్’ రీరిలీజ్

Also Read: ‘జ‌వాన్’ మూవీకి నయనతార, దీపిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?



Next Story

Most Viewed