- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమలో అలాంటి షరతులు ఉండొద్దు.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ ఎట్టకేలకు తన పెళ్లి, ప్రేమ గురించి ఓపెన్ అయింది.

X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ ఎట్టకేలకు తన పెళ్లి, ప్రేమ గురించి ఓపెన్ అయింది. త్వరలోనే ‘ఇండియన్ 2’తో ప్రేక్షకులముందుకు రాబోతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో ఎలాంటి షరతులు లేనపుడే సంతోషంగా జీవించగలమని చెప్పింది. ‘ప్రేమలో ఎలాంటి నాటకీయత ఉండకూడదు. నిజాయితీగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. ఎలాంటి రూల్స్ పెట్టకుండా ఒకరి ఇష్టాలను మరొరకు గౌరవించాలి. బలవంతంగా అభిప్రాయాలను రుద్దకూడదు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నవారే ఇతరుల జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలరు. ఎలాంటి ఇగోలు లేకుండా మన ఎదుగుదలను కాంక్షించడమే నిజమైన ప్రేమ’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది. ఇక బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్‌లో ఉన్న ఆమె ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.
Next Story






