- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చిపోయిన యంగ్ హీరోయిన్.. మొత్తం విప్పినా ఎవరూ చూడరంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్‌లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీతో వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సరసన ‘లోఫర్’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత రేంజ్‌లో హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటున్న దిశా పటాని హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. గత ఏడాది తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ (Kalki)మూవీలో నటించి ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దిశా పటాని చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
నిత్యం పలు యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదించడంతో పాటు ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అలాగే హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. నెటిజన్లు ఏం అనుకున్నా పట్టించుకోకుండా గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. తాజాగా, దిశా పటానికి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో దిశా పటాని బ్యాక్ అండ్ ఫ్రెంట్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. బ్లా ధరించి ఎద అందాలు చూపించడంతో పాటు తన వయ్యారపు నడుమును అటు ఇటు తిప్పుతూ హాట్ షో చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఆమె అందాన్ని పొగుడుతుంటే.. మరికొందరు మాత్రం నువ్వు మొత్తం విప్పి చూపించినా అక్కడ ఏం లేదు ఎవడూ చూడరని దారుణంగా అంటున్నారు.






