ఆ పార్ట్స్ చూపిస్తూ హీట్ పెంచేస్తున్న యంగ్ బ్యూటీ..

by Mallepaka Hamsa |

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్స్ అందరూ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

ఆ పార్ట్స్ చూపిస్తూ హీట్ పెంచేస్తున్న యంగ్ బ్యూటీ..
X

దిశ, సినిమా: బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్స్ అందరూ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుకి చెమటలు పట్టేలా చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ లుక్‌లతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలిచే స్టార్‌ల జాబితాలో అనన్య పాండే (Ananya Pandey)పేరు టాప్‌లో ఉంటుంది. ఇండస్ట్రీలో కంటిన్యూగా పెద్ద అవకాశాలు అందుకోవాలంటే గ్లామర్, యాక్టివిటీ రెండూ బ్యాలెన్స్‌గా ఉండాలని బాగా గ్రహించిన అనన్య, ప్రస్తుతం అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా షేర్ చేసిన బికినీ ఫోటోలతో అనన్య సోషల్ మీడియాను మరింతగా కదిలించింది. పింక్–ఆరెంజ్ షేడ్స్‌తో ఉన్న బీచ్‌వేర్‌లో ఆమె కనిపించిన తీరు కుర్ర ఫాలోవర్లను అబ్బుర పరుస్తోంది. సన్‌లైట్‌లో మెరిసే స్కిన్ టోన్‌తో పాటు ఫిట్ ఫిజిక్‌ని షోకేస్ చేస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంకా హాట్‌గా తీర్చిదిద్దాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ ఫోటోలు ఇన్‌స్టా అంతా వైరల్ అయ్యి, లక్షల్లో లైకులు జమ అయ్యాయి. కామెంట్ సెక్షన్‌లో ఫ్యాన్స్ కాదు.. కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఎమోజీలతో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.

అనన్య తాజా ఫొటోలపై ట్రోల్లర్లు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా, తన గ్లామర్ ప్రెజెన్స్‌కి లభించే రెస్పాన్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే… ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ’ చిత్రంపై అనన్య పెట్టుకున్న హోప్స్ చాలా ఎక్కువ. కార్తీక్ ఆర్యన్‌తో ఆమెకు ఇదే రెండో సినిమా. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. క్రిస్మస్ రిలీజ్ కావడంతో హాలిడే సీజన్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story