- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush :‘ఆదిపురుష్’ ఎన్ని థియేటర్లలో రిలీజ్ కానుందో తెలుసా?
స్టార్ హీరో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం ‘ఆదిపురుష్’

X
దిశ, సినిమా: స్టార్ హీరో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం ‘ఆదిపురుష్’. మరో ఐదు రోజుల్లో అంటే.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‍గా రిలీజ్ కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ దేశవ్యాప్తంగా 6,200కు పైగా థియేటర్లలో విడుదల కానుందట. ఒక్క హిందీ వెర్షన్‌లోనే సుమారు 4,000 స్క్రీన్‍లలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే మూవీ రెస్పాన్స్‌ను బట్టి థియేటర్ల సంఖ్య 6,500కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read more: పీరియడ్స్‌తో ఉన్న మహిళలు ఆదిపురుష్ మూవీ చూడొచ్చా?
Next Story






