" Waltair Veerayya " ట్రైలర్ అదుర్స్

by Disha Web Desk 10 |
 Waltair Veerayya  ట్రైలర్ అదుర్స్
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం " వాల్తేరు వీరయ్య ". సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అసలు విషయం ఏమిటంటే నిన్న సాయంత్రం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయింది. ఇందులో చిరు డైలాగ్స్, యాక్టింగ్, డాన్స్, ఫైట్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం‌తో పాటు, ఆర్ధర్ విల్సన్ విజువల్స్ కూడా అలరించాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు మస్తు రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో 7 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో, 380K లైక్స్‌తో దూసుకెళ్తోంది.

Also Read..

"18 Pages" సినిమా 15 రోజుల collections


Next Story

Most Viewed