- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ranga Marthanda: ఆకట్టుకుంటున్న ‘రంగమార్తాండ’ ఎమోషనల్ ట్రైలర్!
టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమా మార్చి 22న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు రాహుల్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ బాలకృష్ణ తదితరులు నటించారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే కుటుంబంలో జరిగే సంఘటనలు, బ్రహ్మానందం డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Next Story






