- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కిసీ కా భాయ్.. కిసీ కి జాన్’ ట్రైలర్ రిలీజ్ ఈరోజే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మంచి హిట్ కొట్టి మస్తు రోజులైంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మంచి హిట్ కొట్టి మస్తు రోజులైంది. అతిథి పాత్రలలో అదరకొడుతున్నప్పటికీ.. హీరోగా మాత్రం హిట్ కొట్టలేదు. ఇక అతను నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో పూజా హెడ్గే హీరోయిన్గా నటించింది. అలాగే వెంకటేష్, భూమిక, జగపతి బాబు, షెహనాజ్ గిల్, విజేందర్ సింగ్, పాలక్ తివారీ కీలక పాత్రలు పోషించారు. మూవీ ట్రైలర్ను ఈరోజు (ఏప్రిల్ 10) సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.
Next Story






