- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దసరా కానుకగా 'జిన్నా' ట్రైలర్
మంచు విష్ణు కథానాయకుడిగా, యువ దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'జిన్నా'.

X
దిశ, సినిమా: మంచు విష్ణు కథానాయకుడిగా, యువ దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'జిన్నా'. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ సహా రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునాయి. కాగా, ఈ మూవీ అఫిషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి : రీల్ పాపా అనేవాడు.. అమితాబ్‌పై రష్మిక కామెంట్స్
Next Story






