SS రాజమౌళి భారీ ప్రాజెక్టు టైటిల్ ఖరారు.. అదిరిపోయిన స్టోరీ (వీడియో)

by Disha Web Desk 9 |
SS రాజమౌళి భారీ ప్రాజెక్టు టైటిల్ ఖరారు.. అదిరిపోయిన స్టోరీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. గతంలో ఈయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్, బహుబలి’ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కాగా జక్కన్న నేడు(సెప్టెంబరు 19)ప్రతిష్టాత్మకంగా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మంగళవారం దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇండియన్ సినీ చరిత్ర బయోపిక్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్ర టైటిల్‌ను ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఖరారు చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. SS కార్తికేయ, వరుణ్ గుప్తా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించబోతున్నారు.

Read More..

నేడు భారీ ప్రకటన చేయబోతున్న S.S రాజమౌళి..!


Next Story

Most Viewed