- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లావణ్య, వరుణ్ కూడా విడాకులు తీసుకుంటారా.. మెగా ఫ్యామిలీలో మొదలైన టెన్షన్
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో నటీనటులు పెళ్లి చేసుకోవడం తర్వాత విడిపోవడం చాలా కామన్.అయితే తర్వలో మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అది ఏమిటంటే? లావణ్య, వరుణ్ పెళ్లి అంటేనే మెగా ఫ్యామిలీలో టెన్షన్ మొదలైందంట.
ఎందుకంటే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే, తర్వాత అక్కినేని నాగచైతన్య కూడా సమంతను పెళ్లి చేసుకొని తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే వరుణ్, లావణ్య విషయంలో కూడా ఇదే జరుగుతుందా అంటూ టెన్షన్‌కు గురి అవుతున్నారంట.
బూబ్స్ సైజ్ పెంచుకోవడం కోసం అర్ధరాత్రి ఒంటరిగా అలా చేస్తున్న జాన్వీ
Next Story