- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదరగొట్టేసిన కీరవాణి వారసుడు.. ‘ఉస్తాద్’ టీజర్
సంగీత స్వరకర్త కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్’.

X
దిశ, సినిమా: సంగీత స్వరకర్త కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటించింది. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాధారణ అబ్బాయిగా కనిపించిన హీరోను కాస్త భయస్తుడిగా చూపించారు. కానీ, తన అంతర్గత భయాన్ని అధిగమించి ఆకాశాన్ని తాకాలనే ఆశతో పైలట్ కావాలని కోరుకుంటాడు. అలా కథ సాగుతుంది. మొత్తానికి మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ నుంచి మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి.
ఇవి కూడా చదవండి: Surya 42: భారీ ప్లానింగ్‌తో వస్తున్న ‘#సూర్య 42’
Next Story






