- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saindhav Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘సైంధవ్’ టీజర్ ..
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన టీజర్ సోమవారం రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్‌తో ఈ టీజర్ మూవీపై ఆసక్తిని పెంచుతోంది. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని కరుడుగుట్టిన క్రిమినల్‌గా చూపించగా.. సైకోగా వెంకటేష్ ఎంట్రీ గూస్‌బంప్స్‌ను కలిగిస్తోంది. ఓ సారి కత్తి, మరోసారి గన్ పడుతూ శత్రు సంహారం చేసినట్లుగా వెంకీ పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఇక చివరలో చంద్రప్రస్థ అనే టౌన్‌లో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు చూపించారు. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీతో వెంకీ కచ్చితంగా హిట్ కొడతాడు అనిపిస్తుంది.
Next Story






