- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Nayanthara : బికినీ సీన్స్ అయితే చేయనంటూ.. డైరెక్టర్‌కు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
Nayanthara : బికినీ సీన్స్ అయితే చేయనంటూ.. డైరెక్టర్‌కు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
నిన్న మొన్నటి వరకు కోలివుడ్‌కు మాత్రమే పరిమితమైన అట్లీ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: నిన్న మొన్నటి వరకు కోలివుడ్‌కు మాత్రమే పరిమితమైన అట్లీ బాలీవుడ్ షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. తెలిసిన సమాచారం ప్రకారం షూటింగ్ నెమ్మదిగా సాగుతుందట. సినిమాలో విలన్ రోల్ చేస్తున్న దళపతి విజయ్ డేట్స్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారట.ఇది మాత్రమే కాకుండా ముందు బికినీ సీన్స్ కు ఒప్పుకున్న నయనతార బికినీ ఇప్పుడు చేయలేనంటూ చెప్పకనే చెప్పేశారాట. వీరిద్దరి తీరు వల్ల అట్లీ, షారుక్ ఖాన్‌కు సమాధానం చెప్పలేకపోతున్నారట. షారుఖ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారట.. ఇప్పటి వరకు జవాన్ నుంచి ఏ అప్డేట్ రాలేదని. అందరిని అట్లీ ఎలా మేనేజ్ చేస్తాడో ? చూడాలి మరి.
ఇవి కూడా చదవండి: ‘ఎన్టీఆర్30’ ఓపెనింగ్ కు ట్రెడిషనల్ స్టన్నింగ్ లుక్ తో జాన్వీ కపూర్
- Tags
- Nayanthara
- movies
Next Story






