పెళ్లి వార్తల‌పై స్పందించిన స్టార్ హీరోయిన్

by Disha Web Desk 10 |
పెళ్లి వార్తల‌పై  స్పందించిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన అంజలి హవా.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నడుస్తుంది. నితిన్‌తో చేసిన " రా రా రెడ్డి " అనే ఒక్క పాటతో ఈ ముద్దుగుమ్మ ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో అంజలి లీడ్ రోల్ చేస్తుందని తెలిసిన సమాచారం. ఇంత బిజీ బిజీగా ఉంటున్న అంజలి మీద ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈమెకు పెళ్లి అయ్యిందని అమెరికాలోనే మకాం పెట్టిందని ఇలా పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తాలపై స్పందించి..ఇవన్నీ పుకార్లని కొట్టి పారేసింది. ఇప్పటిలో నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని అంజలి బయటకు చెప్పేసింది. అలా అని పెళ్లి చేసుకోకుండా ఉండను.సమయం వచ్చినప్పుడు చేసుకుంటానని ఆమె తెలిపింది.

Read More....

'Kantara' సినిమాపై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్ (వీడియో)



Next Story