- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పువ్వులా విచ్చుకున్న బ్లాక్ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్
Shruti Haasan:

దిశ, వెబ్‌డెస్క్: నటిగా, సింగర్‌గా, మ్యూజిషియన్‌గా రాణిస్తోన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్మShruti Haasan:ల్టీటాలెండ్‌గా పేరు దక్కించుకుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ ఏడాది మరో రెండు సినిమాలతో రాబోతుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ చిత్రంలో, ‘నాని30’ చిత్రంలో నటిస్తుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్రాన్స్‌లో జరిగిన కాన్స్ ఫిల్మ ఫెస్టివల్‌లో.. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పువ్వులా విచ్చుకున్న బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. హాట్‌గా ముస్తాబై అక్కడ మత్తెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ను తను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ‘‘నెటిజన్లు వావ్ మేడమ్, బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయారు.’’ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: 'భోళా శంకర్' షూటింగ్లో బిజీగా ఉన్న చిరు..
ఆ విషయంలో హీరోయిన్ల యూనిటీపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్
- Tags
- Shruti Haasan






