- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'భోళా శంకర్' షూటింగ్లో బిజీగా ఉన్న చిరు
మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లో బిజీ బిజీ గా ఉన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లో బిజీ బిజీ గా ఉన్నారు. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబో వస్తున్న సినిమా భోళాశంకర్. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నచిరంజీవి..ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ' స్విట్జర్లాండ్‌లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్‌లో తమన్నాతో సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాట ప్రేక్షకులతో పాటు అభిమానులందరినీ మెప్పిస్తుందని' అర్ధం అవుతుంది.
Also Read: పువ్వులా విచ్చుకున్న బ్లాక్ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్..
షాకింగ్: ఫైమాను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రవీణ్!
- Tags
- bhola shankar
Next Story






