అండర్వేర్ లేకుండా ఆస్కార్ అవార్డ్స్‌కు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

by Disha Web Desk 12 |
అండర్వేర్ లేకుండా ఆస్కార్ అవార్డ్స్‌కు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: 95 ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానం దక్కిన స్టార్స్ అందరూ అక్కడకు చేరుకుని సందడి చేశారు. ఈ క్రమంలోనే.. గాయని-నటి లేడీ గాగా వేడుకలకు.. హాజరైంది. ఈ సందర్భంగా ఆమె రెడ్ కార్పెట్ వద్ద ఫొటోలకు ఫోజిలిచ్చింది. కాగా ఈ క్రమంలో ఆమె వేసుకొచ్చిన డ్రెస్ పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

39 ఏళ్ల ఆమె.. అండర్వేర్ లేకుండా వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా లేడీ గాగా ఈ సంవత్సరం టాప్‌గన్ సినిమాలో నటించగా.. మావెరిక్ నుండి "హోల్డ్ మై హ్యాండ్" కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది. లేడీ గాగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కావడం ఇది మూడోసారి-ఆమె 2019లో ఎ స్టార్ ఈజ్ బోర్న్ నుండి “షాలో” కోసం కేటగిరీలో విజయం సాధించింది.

Next Story

Most Viewed