- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ ఏజ్‌లో రెండో పెళ్లా?.. హీరోయిన్ స్ట్రాంగ్ ఆన్సర్‌తో రూమర్స్‌కు బ్రేక్
దిశ, సినిమా: సీనియర్ నటి సుకన్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. పెద్దరికం, భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2002లో శ్రీధర్ రాజగోపాలన్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్లింది. కానీ ఏడాదికే మనస్పర్థలు తలెత్తడంతో 2003లో డైవోర్స్ తీసుకుని ఇండియాకు వచ్చింది. అప్పటి నుంచి అడపాదడపా చిత్రాలు చేసుకుంటోంది. ఇక రీసెంట్‌గా సుకన్య రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తుండగా దీనిపై ఆమె రెస్పాండ్ అయింది. ‘యాభై ఏళ్ల వయస్సులో పెళ్లా? ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కంటే వాళ్లు నన్ను అమ్మ అని పిలవాలా లేక అమ్మమ్మ అని పిలవాలా ? నాకసలు పెళ్లి ఆలోచనే లేదు’ అంటూ సుకన్య గట్టి సమాధానం ఇవ్వడంతో సెకండ్ మ్యారేజ్ వార్తలకు బ్రేక్ పడింది.
Read More: ‘RX 100’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. మరో ఆలోచన ఉందంటూ