రాత్రంతా నాన్ స్టాప్‌గా అదే పని.. అలసిపోయా నా వల్ల కాదంటూ.. ఫొటో షేర్ చేసిన అనసూయ

by Disha Web Desk 6 |
రాత్రంతా నాన్ స్టాప్‌గా అదే పని.. అలసిపోయా నా వల్ల కాదంటూ.. ఫొటో షేర్ చేసిన అనసూయ
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ఫోతో కెరీర్ స్టార్ చేసినా సోషల్ మీడియాలో పలు ఆసక్తికర పోస్టులతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో ఆఫర్స్‌కు ఒకే చేస్తూ తీరిక లేని జీవితాన్ని అనుభవిస్తుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ అందాలను ఆరబోస్తుంది. అయితే ఇటీవల పలు ఆమె వేషధారణ పై పలు విమర్శలు రావడంతో ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. కాగా ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా, షూటింగ్ అయిపోయిన తర్వాత దిగిన ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అర్ధరాత్రి రెండు గంటలకు మొదలైన షూటింగ్ తెల్లవారుజామున నాలుగు గంటలకు వరకు సాగిందట. దీంతో అనసూయ రాత్రంతా నాన్‌స్టాప్‌గా అదే పని అలసిపోయానని నీరసంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ టైమ్ కూడా మెన్షన్ చేసింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ డెడికేటెడ్ పర్సన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ ఏం పెట్టుకుందో తెలుసా?





Next Story

Most Viewed