మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ ఏం పెట్టుకుందో తెలుసా?

by Disha Web Desk 6 |
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ ఏం పెట్టుకుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని షాకిచ్చారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి సంబంధించిన షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే లావణ్య నిశ్చితార్ధం జరగిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉంటూ తరచూ తన పర్సనల్ లైఫ్’కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా, తన ఫోన్ వాల్‌పేపర్ లావణ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో పలు ప్రత్యేక సందర్భాల్లో దిగిన పలు ఫొటోలను ఉపయోగించిన పిక్‌ను పెట్టుకుంది. అందులో వరుణ్ తేజ్‌తో వేకేషన్‌‌లో కలిసి దిగిని పిక్‌ను కూడా యాడ్ చేసింది. అంతేకాకుండా ‘మై లవ్స్..డ్రీమ్ బిగ్గర్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం లావణ్య ఏ పోస్ట్ పెట్టినా ఫుల్ వైరల్‌గా మారుతుంది.

Also Read: రాత్రంతా నాన్ స్టాప్‌గా అదే పని.. అలసిపోయా నా వల్ల కాదంటూ.. ఫొటో షేర్ చేసిన అనసూయ..





Next Story