బయటపడ్డ 'సామజవరగమన' రన్ టైం.. మరీ ఇంత సమయమా..?

by Dishaweb |
బయటపడ్డ సామజవరగమన రన్ టైం.. మరీ ఇంత సమయమా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో శ్రీవిష్ణు- దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో 'సామజవరగమన' తెరకెక్కుతోంది. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైంపై అప్డేట్ వచ్చింది. 140 నిమిషాల (2 : 20 గంటల) నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మేకర్స్ తమ సినిమా పై నమ్మకంతో జూన్ 26న పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేయగా వాటికి అదిరే రెస్పాన్స్ వచ్చినట్టుగా మేకర్స్ చెప్తున్నారు.

Read More..

‘Project K’.. కమల్ ముందు ప్రభాస్ నిలబడగలడా? అభిమానుల్లో మొదలైన టెన్సన్

Next Story