- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన రౌడీ హీరో.. ఆ డైరెక్టర్‌తో మరో మూవీ ఫిక్స్
ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన రౌడీ హీరో.. ఆ డైరెక్టర్‌తో మరో మూవీ ఫిక్స్
ఎట్టకేలకు సాలిడ్ అప్ డేట్ వెలువడింది

X
దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్‌ల కాంబోకు సంబంధించి ఎట్టకేలకు సాలిడ్ అప్ డేట్ వెలువడింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు రీసెంట్‌గా విజయ్ వెల్లడించాడు. ‘తరుణ్-నేను మరోసారి కలసి మీ ముందుకు రాబోతున్నాం. ఇటీవలే తరుణ్ నాకు ఒక కథ చెప్పాడు. స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. త్వరలోనే మేమిద్దరం కలిసి అభిమానులందరినీ అలరిస్తాం. వీలైనంత త్వరగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది’ అంటూ ‘కీడా కోలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక తరుణ్ తెరకెక్కించిన సరికొత్త క్రైమ్ కామెడీ ‘కీడా కోలా’ నవంబర్ 3న విడుదలకాబోతుంది.
Next Story






