- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్‌లో ‘దసరా’ రెస్పాన్స్ అదుర్స్ !
నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

X
దిశ, సినిమా: నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శ్రీ రామనవమి కానుకగా ఈ రోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అంతకంటే ముందు బుధవారం రాత్రే యూఎస్‌లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఇక మూవీ చూసిన వాళ్లు తమ స్పందనను ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ సమాచారం ప్రకారం ఈ చిత్రం50 వేల డాలర్స్‌కి పైగా గ్రాస్‌ను జస్ట్ ప్రీమియర్స్‌తోనే రాబట్టారట. దీనిని బట్టి చూస్తే మూవీ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: థియేటర్లలో దసరా సందడి.. మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవే?
Next Story






