- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
‘దసరా’ డైరెక్టర్‌కు ‘BMW’ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా డెరెక్టర్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘దసరా’’ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ..భారీ వసూళ్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. అయితే నిర్మాత చెరుకూరి సుధాకర్ ఇప్పటికి మూడు సినిమాలకు నిర్మాతగా చేసిన ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. ఇప్పుడు దసరా చిత్రం హిట్ అందుకున్న ఆనందంతో ఈ నిర్మాత .. దర్శకుడు శ్రీకాంత్‌కు ‘బీఎమ్‌డబ్లూ’ కార్ బహుమతిగా ఇచ్చాడట. కారు ఒక్కటే కాదు.. అతనికి మరో బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇక శ్రీకాంత్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అని చర్చ మొదలైంది. అతనితో సినిమా తీసేందుకు నిర్మాతలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తనని నమ్మి ఛాన్స్ ఇచ్చిన నిర్మాత సుధాకర్, శ్రీకాంత్ మరో సినిమా చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరో అక్కినేని అఖిల్‌తో తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.