- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Baby OTT Release Date : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘బేబి’... స్ట్రీమింగ్ ఎందులో అంటే..
Baby OTT Release Date : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘బేబి’... స్ట్రీమింగ్ ఎందులో అంటే..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’.

X
దిశ, సినిమా: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూలై 14న విడుదలై ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయిన సినిమా.. ఇప్పటి వరకు రూ.60 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక తాజాగా ఓటీటీ విడుదల తేదీ కూడా ఫిక్స్ చేసుకుంది ‘బేబి’. ఆగస్టు 18 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Read more: ‘మండాల మర్డర్స్’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది.. బాలీవుడ్ నటి
Next Story






