నటుడు నాజర్ జీవితంలో చీకట్లు నింపిన రాత్రి.. ఆ అర్ధరాత్రి అలా జరగకపోతే..! (వీడియో)

by Disha Web Desk |
నటుడు నాజర్ జీవితంలో చీకట్లు నింపిన రాత్రి.. ఆ అర్ధరాత్రి అలా జరగకపోతే..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : విలక్షణ నటుడిగా పేరొందిన నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను తెరమీద కనబడితే ‘అరే మా వాడే’ అని సౌత్ ఇండియన్ ఆడియన్స్ ఓన్ చేసుకునే వర్సటైల్ యాక్టర్ నాజర్. ఆయన తమిళ నటుడు అయినా పుట్టినా సౌత్ ఇండియా మొత్తం సుపరిచితుడు. ఏ పాత్ర పోషించినా అందులో ఒదిగిపోతాడు. సినిమాను తన జీవితంలో ఎప్పుడూ కలగనకపోయినా సినిమాల్లోనే తన జీవితాన్ని ఆవిష్కరించుకున్నాడు. మాతృభాషలో నటన మొదలు పెట్టి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన క్రమంలో నాజర్ జీవితం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ముఖ్యంగా ఆయన పెద్ద కొడుకుకు జరిగిన యాక్సిడెంట్‌తో నాజర్ జీవితమే తలక్రిందులు అయింది. ఎన్నో విషాదాలు నిండిన నాజర్ అసలు సినిమా యాక్టర్ ఎలా అయ్యాడు.. పాన్ ఇండియా స్టార్‌గా ఎలా ఎదిగారు.. హీరో సూర్యకు ఆయనకు ఉన్న అనుబంధం ఎలాంటిది.. తదితర ఇంట్రెస్టింగ్ వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోపై క్లిక్ చేయండి.



Next Story

Most Viewed