దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఇవే!

by Dishanational2 |
దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని సినిమాలు మంచి లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకుంటే మరి కొన్ని సినిమాలు, ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఇలా ఒక్కో బ్యాక్ డ్రాన్ననప్‌లో సినిమాలు తెరకెక్కి సక్సెస్ అవుతాయి. అయితే దేవుడి కాన్సెప్ట్‌తో వచ్చి, ఎలాంటి అంచానాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద హంగామా చేసిన సినిమాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా , దేవుడి కాన్సెప్ట్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే కార్తికేయ 2 సినిమా ద్వారక బ్యాక్ డ్రాప్ లో శ్రీకృష్ణుడి నేప‌థ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా కర్నాటకలోని ఓ తెగ వారు పూజించే దేవుడి కాన్సెప్ట్‌తో వచ్చిన కాంతారా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.



Next Story

Most Viewed