- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ugramm Movie : ‘ఉగ్రం’ రన్ టైం లాక్!

X
దిశ, సినిమా: అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో మర్నా మీనన్ కథానాయికగా నటించింది. మే 5న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తోంది చిత్ర బృందం. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్‌డేట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ 2గంటల 2నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.
Next Story