- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యాలో భారీ నష్టాలు ఎదుర్కొన్న " Pushpa "
గతేడాది విడుదలైన 'పుష్ప' సినిమా ఇండియాలో భారీ విజయం సాధించింది.

X
దిశ, సినిమా : గతేడాది విడుదలైన 'పుష్ప' సినిమా ఇండియాలో భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాని ఇటీవల రష్యాలో రష్యన్ భాషలో డిసెంబర్ 8న విడుదల చేయగా కేవలం మూడు రోజుల్లోనే థియేటర్ నుంచి తొలగించారు. దీంతో ఈ సినిమా ఏకంగా మూడు కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే రష్యాలో ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మరి ఇంత దారుణంగా ఉందేంటని ఈ సినిమా బృందం ఆందోళన చెందినట్లు సమాచారం.
Read More: " 18 పేజెస్ " సినిమా ట్విట్టర్ రివ్యూ
- Tags
- Pushpa
Next Story






