- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT కి 'Macherla Niyojakavargam '.. ఎప్పుడు అంటే?
When is the Macherla Niyojakavargam Movie Coming out on OTT Amazon Prime Video?

X
దిశ, సినిమా: ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్- కృతి శెట్టి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 12న విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడితో మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో.. ఓటీటీ విడుదలపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 1నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Next Story






