- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐశ్వర్య రాజేశ్ ‘ఫర్హాన’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్..
నటి ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫర్హానా’.

X
దిశ, సినిమా: నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫర్హానా’. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. కుటుంబ పరిస్థితుల వల్ల ఓ ముస్లిం అమ్మాయి ఫర్హానా ఉద్యోగం చేయాలనుకుని.. కాల్ సెంటర్‌లో చేరి.. అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. వీటి నుంచి ఫర్హానా ఎలా బయటపడింది అనేదే ఈ మూవీ కథ. ఇక తాజాగా తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈ సినిమా ప్రసారం కానుంది.
Read More: ఓటీటీలోకి ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘చక్రవ్యూహం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Next Story






