- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘Nayakudu’ !
ఉదయనిధి స్టాలిన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా, వడివేలు, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మామన్నన్’. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళంలో పెద్ద విజయం సాధించగా, తెలుగులో ‘నాయకుడు’

X
దిశ, సినిమా: ఉదయనిధి స్టాలిన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా, వడివేలు, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మామన్నన్’. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళంలో పెద్ద విజయం సాధించగా, తెలుగులో ‘నాయకుడు’ టైటిల్‌తో విడుదలైంది. ఇక ఓపెనింగ్ పరంగా పాజిటివ్‌టాక్‌తో మంచి రన్‌ని కొనసాగించి రూ. 60 కోట్లకుపైగా గ్రాస్‌ను సాధించింది. అయితే రీసెంట్‌గా ఎలాంటి అప్‌డేట్ లేకుండానే ఈ మూవీ సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: షూటింగ్ సెట్స్ లోకి పిల్లలతో ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి.. పరుగులు తీసిన నటీనటులు..(వీడియో)
Next Story






