- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 200 కోట్ల క్లబ్ వైపుగా ‘ది కేరళ స్టోరీ’
ఇటీవల ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో రిలీజైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’.

X
దిశ, సినిమా: ఇటీవల ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో రిలీజైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఆశ్చర్య పరుస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ నిన్న కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 23.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రం మొత్తం రూ.136.7 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం 10 రోజుల్లోనే ఇలాంటి కలెక్షన్స్ రాబడితే.. త్వరలో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని మూవీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Next Story






