- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTTలో ‘ది కేరళ స్టోరీ’
వివాదాల నడుమ దేశవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది ‘ది కేరళ స్టొరీ’.

X
దిశ, సినిమా: వివాదాల నడుమ దేశవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది ‘ది కేరళ స్టొరీ’. చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలంతో పాటు పలు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్‌లో షోలు క్యాన్సిల్ చేసినా.. మొదటి రోజు నుంచి అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఆసక్తికరంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ రైట్స్ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం జీ 5(Zee5)కొనుగోలు చేసింది. జూన్ మూడో వారంలో చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కాగా దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read..
ఒంటరిగా కనిపిస్తే చంపేస్తాం.. ‘ది కేరళ స్టోరీ’ నటీనటులకు హెచ్చరిక
Next Story






