- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన 'ది కేరళ స్టోరీ'
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన సినిమా 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమాలో అదాశర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన సినిమా 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమాలో అదాశర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి వీరేష్ శ్రీవాల్స, బిషాఖ్ జ్యోతి సంగీతం అందించారు.ఈ సినిమా మే 5న విడుదలై ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాను సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.
Also Read..
Next Story






