- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కేరళ స్టోరీ’..
తాజాగా విడుదలైన వివాదాస్పద చిత్రం ‘కేరళ స్టోరీ’. విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా, క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

X
దిశ, సినిమా: తాజాగా విడుదలైన వివాదాస్పద చిత్రం ‘కేరళ స్టోరీ’. విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా, క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా రూ. 175 కోట్ల మార్కును దాటేసిన మూవీ.. దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ లో రూ.178 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
Also Read..
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ సాంగ్.. ‘జై శ్రీరామ్’ అంటూ మొదలై..
Next Story






