- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Allu Arjun: అల్లు అర్జున్ ఆలోచన ఆధారంగా 'లైగర్' స్క్రిప్ట్: పూరీ జగన్నాథ్
Allu Arjun: అల్లు అర్జున్ ఆలోచన ఆధారంగా 'లైగర్' స్క్రిప్ట్: పూరీ జగన్నాథ్
దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో 'లైగర్' సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో 'లైగర్' సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రమోషన్లలో మంచి స్పందన వచ్చినపట్టికీ.. చిత్ర నిర్మాతలు సైతం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. 'లైగర్' వెనుక ఉన్న ఆలోచనకు అల్లు అర్జున్ క్రెడిట్ ఇచ్చాడు. ఓ సినిమా షూటింగ్‌లో ..'హాలీవుడ్ దర్శకులు ఎప్పుడూ వికలాంగ హీరోలను సినిమాల్లో చూపిస్తారని బన్ని నాతో చెప్పాడు. అదే లైన్‌లో ఒక తెలుగు సినిమా స్క్రిప్ట్ రాయమని నన్ను అడిగాడు. దీంతో కోవిడ్ సమయంలో లైగర్ స్క్రిప్ట్ రాయడం ప్రారంభించానని' చెప్పాడు. కాగా ఈ లైగర్ సినిమా ఆలోచనల తనదే అంటూ పూరీ చెప్పుకొచ్చాడు.
Next Story






