- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫర్ల కోసం అన్ని పార్ట్స్ చూపించేసిన హీరోయిన్.. ఛీ..ఛీ మరీ ఇంతలా దిగజారాలా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా(Megha Shukla) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా(Megha Shukla) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకోవడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మేఘా నటనపై ఆసక్తితో ‘ఏ జాక్‌ఫ్రూట్ మిస్టరీ’(A Jackfruit Mystery) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడు నిరాశకు గురైంది.
అయినప్పటికీ గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందం పుష్కలంగా ఉన్నప్పటికీ అమ్మడుకి మాత్రం అవకాశాలు రావట్లేదు. దీంతో మేఘా కీలక నిర్ణయం తీసుకుంది. బలమైన, భారమైన, గ్లామర్ పాత్రలో నటించాలని డిసైడ్ అయింది. కానీ అవకాశాలు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అందరిలాగే గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో మంట పెట్టేస్తోంది. నిత్యం పలు ఫొటో షూటలు చేస్తూ తన బాడీ పార్ట్స్ అన్నింటినీ జూమ్ చేసి చూపిస్తూ రెచ్చిపోతుంది. మోడ్రన్ దుస్తుల్లో హాట్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న మేఘాకు ఎంత చూపించినప్పటికీ సినిమా ఆఫర్లు మాత్రం పెద్దగా రావట్లేదు. అయినప్పటికీ అమ్మడు ఏ మాత్రం నిరాశ చెందకుండా వెరైటీ దుస్తుల్లో బాడీ పార్ట్స్ మొత్తం చూపించేందుకు సిద్ధపడింది. తాజాగా, మేఘా శుక్లా ఇన్‌స్టాలో పెట్టిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇందులో లాంగ్ ఫ్రాక్ ధరించిన ఆమె ఇన్నర్‌వేర్స్ ధరించకుండా బాడీ పార్ట్స్ షో చేసింది. చెస్ట్ చూపించడంతో పాటుగా ప్రైవేట్ పార్ట్ కూడా కనిపించేలా పలుచటి దుస్తుల్లో కనిపించింది.






