- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బేబీ’ సినిమా హీరోయిన్‌కు పెళ్లి.. వరుడు ఎవరంటే?
చిన్న సినిమాగా తెరెక్కిన ‘బేబీ’ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో భారీ విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాగా తెరెక్కిన ‘బేబీ’ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో భారీ విజయం సాధించింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. హీరోయన్ వైష్ణవి నటనకు ఏకంగా సినీ ప్రముఖులందరూ ఆమెను ప్రశంసించారు. అయితే ఇందులో హీరోయిన్ చివరకు పెళ్లి చేసుకొన్న కృష్ణ మల్లిడి అనే నటుడు బింబిసారా దర్శకుడు వశిష్ట బ్రదర్ అట. అంతేకాదు యాంకర్ విష్ణుప్రియకు కృష్ణ దూరపు బంధువు కూడా అవుతారట. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక ఈ నటుడు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి మెప్పించారు. కలర్ ఫొటో చిత్రంలో కూడా హీరోకు సీనియర్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.
Next Story






